ఉస్మానియా యూనివర్సిటీ చేరుకున్న ఎమ్మెల్సీ రామచంద్రరావు

Arun Chilukuri
Published on: 1 March 2021 12:37 PM IST
MLC Ramachandra Rao Reached Osmania University
X

ఉస్మానియా యూనివర్సిటీ చేరుకున్న ఎమ్మెల్సీ రామచంద్రరావు 

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగాల భర్తీపై.. ఎమ్మెల్సీ ఎన్నికల సాక్షిగా రగడ మొదలైంది. ఉద్యోగాల భర్తీపై లెక్కలు చెప్పాలంటూ అందుకు ఉస్మానియా గడ్డ సాక్షిగా చర్చకు సిద్ధమా అంటూ మంత్రి కేటీఆర్‌కు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి రామచంద్రారావు సవాల్ విసిరారు. చర్చించేందుకు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీకి రామచంద్రరావు చేరుకున్నారు. ఆర్ట్స్ కాలేజీ సాక్షిగా చర్చకు సిద్దంగా ఉన్నాం.. కేటీఆర్ వచ్చి లెక్కలు చూపించాలంటున్నారు. అంతేకాదు.. బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో కేటీఆర్‌తో చర్చించటానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story