Palla Rajeshwar Reddy: తెలంగాణలో ధాన్యం సేకరణ అద్భుతంగా జరుగుతోంది

Palla Rajeshwar Reddy: ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్, బీజేపీ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారు

Rama Rao
Published on: 24 April 2022 1:28 PM IST
MLC Palla Rajeshwar Reddy Said that Grain Procurement is Going on Wonderfully in Telangana
X

Palla Rajeshwar Reddy: తెలంగాణలో ధాన్యం సేకరణ అద్భుతంగా జరుగుతోంది

Palla Rajeshwar Reddy: తెలంగాణలో ధాన్యం సేకరణ అద్భుతంగా జరుగుతోందన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. బాయిల్డ్ రైస్ కొని రైతులను ఆదుకోవాలని పలు రాష్ట్రాలు కేంద్రాన్నికోరుతున్నాయన్నారు. తాము ధాన్యం కొనాలంటూ ధర్నాలతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చామన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు పల్లా.

Rama Rao

Rama Rao

Next Story