Palla Rajeshwar Reddy: సీఎం, మంత్రులపై అనవసర వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం

Palla Rajeshwar Reddy: ప్రతిపక్షాలపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆగ్రహం

Rama Rao
Published on: 3 Jan 2022 1:51 PM IST
MLC Palla Rajeshwar Reddy is Fires on Opposition Leaders | TS News Today
X

ప్రతిపక్షాలపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆగ్రహం

Palla Rajeshwar Reddy: ప్రతిపక్షాలపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని రైతు ఆత్మహత్యలను ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎంపీలు శిఖండి పాత్ర పోషిస్తున్నారని ఫైరయ్యారు. సీఎం, మంత్రులపై అనవసర వ్యాఖ్యలు చేసే వారిని ఇక నుంచి వదిలిపెట్టే ప్రసక్తేలేదన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి.

Rama Rao

Rama Rao

Next Story