యూజ్‌ లెస్‌ ఫెలో.. అధికారులపై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఆగ్రహం..

MLC Kaushik Reddy: హుజూరాబాద్ నియోజకవర్గంలో అధికారులపై MLC పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Arun Chilukuri
Updated on: 15 April 2023 8:01 PM IST
MLC Padi Kaushik Reddy Warns Panchayat Secretary
X

యూజ్‌ లెస్‌ ఫెలో.. అధికారులపై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఆగ్రహం..

MLC Kaushik Reddy: హుజూరాబాద్ నియోజకవర్గంలో అధికారులపై MLC పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. తిట్ల దండం అందుకుని ఒంటికాలుపై లేచారు. హుజూరాబాద్ మండలం జూపాక పంచాయతీ కార్యదర్శి తోటరాజుపై ఫైర్ అయ్యారు పాడి కౌశిక్ రెడ్డి. గ్రామంలో కాలువ కట్టడంలో జాప్యం చేస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూజ్ లెస్ ఫెల్లో అంటూ అసభ్య పదజాలంతో కార్యదర్శపై తిట్లదండకం అందుకున్నారు. ఇంటి గోడ కూలగొట్టేందుకు నోటీసు ఎలా ఇస్తావంటూ మరో అధికారికి వార్నింగ్ ఇస్తున్న వీడియో వైరల్‌గా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story