Delhi Liqour Scam: ఈడీకి ఎమ్మెల్సీ కవిత రిక్వెస్ట్..

Delhi Liqour Scam: 15వ తేదీ తర్వాత విచారణకు వస్తానన్న కవిత

Dhatripriya
Updated on: 8 March 2023 5:15 PM IST
MLC Kavithas Request To ED
X

Delhi Liqour Scam: 15వ తేదీ తర్వాత విచారణకు వస్తానన్న కవిత

Delhi Liqour Scam: ఈడీ కి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ప్రస్తుతం విచారణకు హాజరు కాలేనని ఈడీని లేఖ ద్వారా కోరారు. ఈ నెల 15 తరువాత విచారణకు హాజరవుతానని వెల్లడించారు. ఢిల్లీలో ధర్నాకు ఏర్పాట్లు పూర్తయ్యాయని.. ఈ నెల 10న ఢిల్లీలో ధర్నా ఉందని.. అందుకే హాజరుకాలేకపోతున్నట్లు లేఖలో కవిత పేర్కొన్నారు.



Dhatripriya

Dhatripriya

Next Story