MLC Kavitha: సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకున్న ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: మహిళలను ఇంటి వద్దే విచారించాలన్న పిటిషన్ ఉపసంహరణ

Jyothi
Published on: 19 March 2024 12:01 PM IST
MLC Kavitha Withdrew the Petition in the Supreme Court
X

MLC Kavitha: సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకున్న ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: తన అరెస్టు అక్రమమంటూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈడీ కేసులోమహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలని అంతవరకు తనను అరెస్ట్ చేయొద్దని ఫైల్ చేసిన పిటిషన్‌ను తాజాగా ఆమె తరపు లాయర్లు ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌ ఉపసంహరణకు జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం అనుమతి ఇచ్చారు.

Jyothi

Jyothi

Next Story