MLC Kavitha: మండలిని సందర్శించిన సర్కారు బడి విద్యార్థులు.. స్వాగతం పలికిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: అనంతరం అంతా కలిసి చైర్మన్‌ చాంబర్‌లో ఫొటో దిగారు

Shekhar G
Published on: 5 Aug 2023 5:23 PM IST
MLC Kavitha Welcome Government School Students To Legislative Council
X

MLC Kavitha: మండలిని సందర్శించిన సర్కారు బడి విద్యార్థులు.. స్వాగతం పలికిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు శాసన మండలిని సందర్శించారు. విద్యార్థులకు ఎమ్మెల్సీలు కవిత , వాణి దేవి స్వాగతం పలికారు. మండలి పనితీరును గురించి ఎమ్మెల్సీ కవిత వారికి వివరించారు. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం అంతా కలిసి చైర్మన్‌ చాంబర్‌లో ఫొటో దిగారు. ఈ సందర్భంగా విద్యార్థులు మండలి పనితీరు తెలుసుకోవడంతో ప్రజాసేవపై ఆసక్తి పెరుగుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story