Kavitha: దిల్‌సుఖ్‌నగర్‌లో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

Kavitha: అష్టలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు

Sandeep Eggoju
Updated on: 26 Nov 2021 11:53 AM IST
MLC Kavitha Visits Kothapet Ashtalakshmi Temple in Dilsukhnagar,
X

కొత్తపేట అష్టలక్ష్మి దేవాలయంలో కవిత ప్రత్యేక పూజలు (ఫైల్ ఇమేజ్)

Kavitha: హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్ అష్టలక్ష్మి దేవాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, టీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత, సీఎం సతీమణికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story