Kavitha: అడవికి గాయమైతే చూస్తూ ఊరుకునే సంస్కృతి తెలంగాణది కాదు

Kavitha: వల్లంకి తాళంలో వెంకన్న రచనా శైలి అద్భుతం

Jyothi
Published on: 26 Dec 2022 7:45 AM IST
MLC Kavitha Visited the Book Fair at NTR Stadium
X

Kavitha: అడవికి గాయమైతే చూస్తూ ఊరుకునే సంస్కృతి తెలంగాణది కాదు

Kavitha: దేశంలో ఫాసిస్టు పాలనకు వ్యతిరేఖంగా కవులు గళమెత్తాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ కవిత. ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫెయిర్ ను సందర్శించిన కవిత..ఎమ్మెల్సీ గోరటి వెంకన్న రచించిన వల్లంకి తాళం పుస్తకంపై చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. అడవికి గాయమైతే చూస్తూ ఊరుకునే సంస్కృతి తెలంగాణది కాదని...యురేనియం తవ్వకాలకు వ్యతిరేఖంగా అసెంబ్లీలో తీర్మానం చేశామని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

Jyothi

Jyothi

Next Story