MLC Kavitha: సాయిచంద్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత

MLC Kavitha: సాయిచంద్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన కవిత

Jyothi
Updated on: 6 July 2023 3:37 PM IST
MLC Kavitha Visited Saichand Family Members
X

MLC Kavitha: సాయిచంద్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత

MLC Kavitha: తెలంగాణ రాష్ట గిడ్డందుల సంస్థ చైర్మన్ సాయిచంద్ కుటుంబ సభ్యులను MLC కల్వకుంట్ల కవిత పరామర్శించారు. రంగారెడ్డిజిల్లా గుర్రంగూడలోని ఆయన ఇంట్లో కలిసి పరామర్శించారు. సాయిచంద్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

Jyothi

Jyothi

Next Story