MLC Kavitha: నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: టీఆర్ఎస్ నాయకుల కుటుంబాలకు పరామర్శ * నల్లవెల్లిలో IDCMS చైర్మన్ సాంబర్ మోహన్ కుటుంబాన్ని పరామర్శ

Sandeep Reddy
Updated on: 11 Sept 2021 8:00 PM IST
MLC Kavitha Visited Nizamabad District
X

ఎమ్మెల్సీ కవిత (ఫోటో: ది హన్స్ ఇండియా )

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని టీఆర్ఎస్ నాయకుల కుటుంబాలను పరామర్శించారు. ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో IDCMS చైర్మన్ సాంబరి మోహన్ కుటుంబాన్ని కవిత కలిశారు. మోహన్ తండ్రి ఇటీవల మృతి చెందారు. అనంతరం నిజామాబాద్ మండలం బొర్గం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ భూమ్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story