జిల్లెల గూడలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎంఎల్సీ కవిత ప్రత్యేక పూజలు

* తల్లిశోభతో కలిసి స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత * వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు

admin
Updated on: 15 March 2021 7:04 AM IST
జిల్లెల గూడలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎంఎల్సీ కవిత ప్రత్యేక పూజలు
X

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జిల్లెల గూడలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున తల్లి శోభతో కలిసి ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు కవిత, మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పూర్ణకుంభంతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఇక దర‌్శనాంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

admin

admin

Next Story