MLC Kavitha: మైనార్టీ పాఠశాల విద్యార్థులను కలిసిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: సారంగాపూర్‌లో హజ్ భవన నిర్మాణానికి స్థల పరిశీలన

Jyothi
Published on: 22 Dec 2022 11:05 AM IST
MLC Kavitha Visit in Nizamabad District
X

MLC Kavitha: మైనార్టీ పాఠశాల విద్యార్థులను కలిసిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: నిజామాబాద్ జిల్లాలో ఎమ్మె్ల్సీ కవిత పర్యటించారు. సారంగాపూర్ ప్రాంతంలో హజ్ భవన నిర్మాణ ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు గణేష్‌గుప్తా, జీవన్‌రెడ్డితో కలిసి కాలి నడకన వెళ్లి స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత మైనార్టీ పాఠశాలలో విద్యార్థులతో కవిత కాసేపు ముచ్చటించారు.

Jyothi

Jyothi

Next Story