Kavitha: యాదాద్రి దేవాలయం అత్యంత అద్బుతంగా ఉంది

Kavitha: ట్విటర్‌ వేదికగ అందమైన దేవాలయం అంటూ కొనియాడిన ఎమ్మెల్సీ కవిత

Rama Rao
Published on: 28 March 2022 1:47 PM IST
MLC Kavitha Tweet on Yadadri Temple | TS News Today
X

యాదాద్రి దేవాలయం అత్యంత అద్బుతంగా ఉంది-ఎమ్మెల్సీ కవిత

Kavitha: యాదాద్రి దేవాలయం అత్యంత అద్బుతంగా ఉందని ట్విటర్‌లో కొనియాడారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. యాదాద్రి దేవాలయంలో నేటి సూర్యోదయం అందమైనది, చారిత్రాత్మకమైనదని ట్వీట్ చేశారు. అంతేకాదు శతాబ్దాల పాటు తరతరాలకు యాదాద్రి దేవాలయం ఆధ్యాత్మిక మార్గనిర్దేశం చేయనుందనున్నారు. ఆధ్యాత్మిక ప్రయాణంతో క్రమశిక్షణను పెంపొందించడానికి అలాగే మన విలువలను భావితరాలకు అందించడానికి యాదాద్రి దేవాలయం సిద్ధంగా ఉందని ట్విటర్‌లో పేర్కొన్నారు.

Rama Rao

Rama Rao

Next Story