అమిత్ షాపై ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం

*GST పరిహారం రూ. 2,247 కోట్ల సంగతేంటని ప్రశ్నించిన కవిత

Rama Rao
Updated on: 14 May 2022 9:46 AM IST
MLC Kavitha Tweet on Amit Shah Visit Hyderabad
X

అమిత్ షాపై ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం

MLC Kavitha: తెలంగాణ పర్యటనకు వస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షాపై ట్విట్టర్ వేదిక‌గా ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. 3వేల కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? అంటూ ప్రశ్నించారు. బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ 1350 కోట్లు, GST పరిహారం 2వేల247 కోట్ల సంగతేంటి? అని ఆమె ప్రశ్నించారు. బీజేపీ హయాంలో విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మతపరమైన అల్లర్లపై మీ సమాధానం ఏమిటని ట్విట‌ర్ వేదిక‌గా అమిత్ షా పై ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల‌తో ముంచెత్తారు.

Rama Rao

Rama Rao

Next Story