MLC Kavitha: జగిత్యాలకు బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత...ఇంతలోనే ఊహించని విషాదం

Jagtial: జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం

Dhatripriya
Updated on: 1 April 2023 1:00 PM IST
MLC Kavitha Tour To Jagtial Cancelled
X

MLC Kavitha: జగిత్యాలకు బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత...ఇంతలోనే ఊహించని విషాదం

Jagtial: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటనలో విషాదం నెలకొంది. జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం జరగనుంది. ఈ సందర్భంగా ర్యాలీలో డ్యాన్స్‌ చేస్తూ కౌన్సిలర్‌ భర్త నరేందర్‌ కుప్పకూలిపోయారు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా.. ఫలితం లేకపోయింది. కౌన్సిలర్ భర్త నరేందర్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నరేందర్‌ మృతితో ఆత్మీయ సమ్మేళనం రద్దు చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story