MLC Kavitha: ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ కవిత ప్రసంగం.. తెలంగాణ మోడల్‌పై కీలకోపన్యాసం

MLC Kavitha: పచ్చని పొలాలు, సిరి సంపదలతో తెలంగాణ వర్థిల్లుతోంది.. కేసీఆర్‌ దూరదృష్టి వల్లే తెలంగాణ సస్యశ్యామలం

Jyothi
Published on: 31 Oct 2023 10:00 AM IST
MLC Kavitha Speech In Oxford University On Telangana Model
X

MLC Kavitha: ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ కవిత ప్రసంగం.. తెలంగాణ మోడల్‌పై కీలకోపన్యాసం

MLC Kavitha: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ కవిత.. తెలంగాణ మోడల్‌పై కీలకోపన్యాసం చేశారు. దేశానికి దిక్సూచి తెలంగాణ మోడల్ అని.. అభినవ చాణక్యుడు సీఎం కేసీఆర్‌ అన్నారు. అహింసా మార్గం ద్వారా రాష్ట్రాన్ని సాధించారన్న కవిత.. మౌలిక వసతులు, సంక్షేమం పైనే కేసీఆర్‌ దృష్టి సారించారన్నారు. పచ్చని పొలాలు, సిరి సంపదలతో తెలంగాణ వర్థిల్లుతోందని.. కేసీఆర్‌ దూరదృష్టి వల్లే తెలంగాణ సస్యశ్యామలం అయ్యిందని గుర్తు చేశారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ, కోటి ఎకరాల మాగాణి అని నినదించారామె.

Jyothi

Jyothi

Next Story