MLC Kavitha: కొండగట్టు అంజన్న సేవలో ఎమ్మెల్సీ కవిత.. ఆలయంలో ప్రత్యేక పూజలు

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఆలయాధికారుల ప్రత్యేక పూజలు

Shekhar G
Published on: 14 Sept 2023 7:36 AM IST
MLC Kavitha Special Poojas At Sri Kondagattu Anjaneya Swamy Temple
X

MLC Kavitha: కొండగట్టు అంజన్న సేవలో ఎమ్మెల్సీ కవిత.. ఆలయంలో ప్రత్యేక పూజలు

MLC Kavitha: మల్యాల మండలం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానంలో సహస్ర దీపాలంకరణలో పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి అనుబంధ దేవాలయం బేతాల స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత ఆలయ సందర్శన సందర్భంగా ఆలయాధికారులు, వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, జడ్పి చైర్ పర్సన్ వసంత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Shekhar G

Shekhar G

Next Story