బిల్కిస్ దోషి ఫొటోను ట్వీట్ చేసిన ఎమ్మెల్సీ కవిత.. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి..

బిల్కిస్ దోషి ఫొటోను ట్వీట్ చేసిన ఎమ్మెల్సీ కవిత.. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి..

Arun Chilukuri
Published on: 27 March 2023 12:46 PM IST
MLC Kavitha Slams BJP After Bilkis Bano Rape Case Convict Shares Stage
X

బిల్కిస్ దోషి ఫొటోను ట్వీట్ చేసిన ఎమ్మెల్సీ కవిత.. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి..

MLC Kavitha: బిల్కిస్ బానో కేసు దోషుల్లో ఒకరైన శైలేష్ చిమన్‌లాల్ భట్‌ నిన్న గుజరాత్‌లో ఓ కార్యక్రమంలో బహిరంగంగా బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో వేదిక పంచడం చర్చనీయాంశమైంది. ఈ ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మహిళలపై సహించరాని నేరాలకు పాల్పడిన వారు స్వేచ్ఛగా తిరుగుతుంటే..న్యాయం చేయమని బాధితులు వేడుకోవాల్సిన స్థితికి చేరామని అన్నారు. ఇవన్ని ప్రజలు గమనిస్తున్నారని ట్వీట్ చేశారు. ఘటనపై ప్రతిపక్ష నేతలు కూడా మండిపడుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story