Arvind Dharmapuri: బీజేపీ ఓట్లు చీల్చే కుట్ర.. కాంగ్రెస్‌లోకి ఆకుల లలితను పంపిందే ఎమ్మెల్సీ కవిత

Arvind Dharmapuri: నిజామాబాద్‌లో బీజేపీని ఓడించాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్ర

Shekhar G
Published on: 17 Oct 2023 5:30 PM IST
MLC Kavitha Sent Akula Lalita To Congress Says Arvind Dharmapuri
X

Arvind Dharmapuri: బీజేపీ ఓట్లు చీల్చే కుట్ర.. కాంగ్రెస్‌లోకి ఆకుల లలితను పంపిందే ఎమ్మెల్సీ కవిత

Arvind Dharmapuri: నిజామాబాద్‌లో బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేకనే మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను కాంగ్రెస్‌లోకి పంపిస్తున్నారని ఎంపీ అరవింద్ ఆరోపించారు. ఇదంతా కల్వకుంట్ల కవిత.. రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారన్నారు. ముందు నుంచి రేవంత్ రెడ్డి, కవిత వ్యాపార భాగస్వాములని.. కవితనే లలితను కాంగ్రెస్‌లోకి పంపించారన్నారు. గతంలో డీఎస్ కు రావాల్సిన ఎమ్మెల్సీ పదవినికూడా దిగ్విజయ్ సింగ్‌కు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారని ఎద్దేవా చేశారు. అందుకే లలితను కాంగ్రెస్ లోకి పంపి.. బీజేపీ ఓట్లు చీల్చే కుట్ర చేస్తున్నారని అరవింద్ ఆరోపించారు.

Shekhar G

Shekhar G

Next Story