MLC Kavitha: TSPSC ఛైర్మన్‌గా మహేందర్‌రెడ్డిని తొలగించండి

MLC Kavitha: మహేందర్‌రెడ్డిపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరపాలని కవిత డిమాండ్

Jyothi
Published on: 8 Feb 2024 12:50 PM IST
MLC Kavitha Says to Remove Mahender Reddy as TSPSC Chairman
X

MLC Kavitha: TSPSC ఛైర్మన్‌గా మహేందర్‌రెడ్డిని తొలగించండి

MLC Kavitha: భీఆర్ఎస్ ప్రభుత్వంలో డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డిపై అప్పట్లో రేవంత్ రెడ్డి అనేక ఆరోపణలు చేశారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇప్పడు అదే మహేందర్ రెడ్డిని తీసుకువచ్చి TSPSC చైర్మన్ కుర్చీలో కుర్చోబెట్టారని కవిత విమర్శించారు. వెంటనే ఆయన్ని తొలగించి జ్యుడీషియల్ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు.

Jyothi

Jyothi

Next Story