MLC Kavitha: జగిత్యాల నుంచే టీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర మొదలవుతుంది

MLC Kavitha: జగిత్యాలలో అద్భుత అభివృద్ధి సాధించుకున్నాం

Jyothi
Published on: 7 Dec 2022 12:14 PM IST
MLC Kavitha Said TRS Jaitra Yatra Starts From Jagtial
X

MLC Kavitha: జగిత్యాల నుంచే టీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర మొదలవుతుంది

MLC Kavitha: జగిత్యాల నుంచే టీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర మొదలవుతుందని అన్నారు ఎమ్మెల్సీ కవిత. జగిత్యాలలో అద్భుత అభివృద్ధి సాధించుకున్నామని చెప్పారు. కలెక్టరేట్‌, మెడికల్‌ కాలేజీలతో చరిత్రలో కనివినీ ఎరుగని అభివృద్ధి.. కేసీఆర్‌ సారథ్యంలో సాధిస్తున్నామని అన్నారు ఎమ్మెల్సీ కవిత.

Jyothi

Jyothi

Next Story