MLC Kavitha: కేఆర్‌ఎంబీపై ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం పెట్టాలి
MLC Kavitha: ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించమంటూ స్పష్టమైన ప్రకటన చేయాలి
MLC Kavitha: కేఆర్‌ఎంబీపై ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం పెట్టాలి
MLC Kavitha: తెలంగాణ అసెంబ్లీలో కేఆర్‌ఎంబీపై తీర్మానం పెట్టాలని కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కృష్ణా నదీపై ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించడంలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆమె కోరారు. కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగించడాన్ని వ్యతికేకిస్తూ బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టబోతున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడాన్ని వ్యతిరేకంగా తీర్మానం చేస్తే బీఆర్ఎస్ పార్టీగా తాము మద్దతు ఇస్తామన్నారు ఎమ్మెల్సీ కవిత.
Next Story




