MLC Kavitha: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై కవిత హర్షం

MLC Kavitha: మొత్తం 181 మంది మహిళా ఎంపీలు పార్లమెంట్‌లో అడుగు‌పెడతారన్న కవిత

Jyothi
Published on: 19 Sept 2023 4:55 PM IST
MLC Kavitha said that she is very happy that the Union Cabinet has approved the Womens Reservation Bill
X

MLC Kavitha: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై కవిత హర్షం

MLC Kavitha: మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం ఎంతో సంతోషంగా ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. రేపు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ జరగనుందని, ఎల్లుండి రాజ్యసభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చించనున్నారన్నారు. ఈ బిల్లు కారణంగా మొత్తం 181 మహిళా ఎంపీలు పార్లమెంట్‎లో అడుగుపెడతారన్నారు. ఇది పార్లమెంట్‌కి, దేశానికి కొత్త శక్తిని ఇస్తుందన్నారు.

Jyothi

Jyothi

Next Story