Kavitha: రేపు రాష్ట్రవ్యాప్తంగా రైతు మహాధర్నా

Kavitha: రేపటి ధర్నాలో మన సత్తా చాటుదాం

Jyothi
Published on: 22 Dec 2022 1:14 PM IST
MLC Kavitha Said That Rythu Maha Dharna Across the State Tomorrow
X

Kavitha: రేపు రాష్ట్రవ్యాప్తంగా రైతు మహాధర్నా

Kavitha: బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ.. రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ తీరుకు నిరసనగా.. రేపు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రైతు మహాధర్నా నిర్వహిస్తున్నట్లు కవిత తెలిపారు. రేపటి ధర్నాలో రైతులు తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

Jyothi

Jyothi

Next Story