MLC Kavitha: బీజేపీ మహిళా బిల్లును రెండు సార్లు ప్రవేశపెట్టి మర్చిపోయింది

MLC Kavitha: రాహుల్ గాంధీ ఓబీసీ గళం ఎత్తుకుని చిలుకపలుకులు పలుతున్నాడు

Shekhar G
Published on: 25 Sept 2023 5:25 PM IST
MLC Kavitha Said That BJP Introduced The Womens Bill Twice And Forgot About It
X

MLC Kavitha: బీజేపీ మహిళా బిల్లును రెండు సార్లు ప్రవేశపెట్టి మర్చిపోయింది

MLC Kavitha: బీజేపీ 2014లో ఒకసారి, 2019లో మరోసారి మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి మర్చిపోయిందని, బిల్లు తీసుకురాకుండానే ప్రభుత్వం నిద్రపోయిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మహిళా బిల్లు కోసం పోరాడిన సందర్భంగా నిజామాబాద్ నగరంలో నిర్వహించిన కృతజ్ఞతా ర్యాలీలో ఆమె మట్లాడారు. ఢిల్లీలో మార్చిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేసిన ధర్నాతో బీజేపీ ప్రభుత్వం నిద్ర లేచి, మహిళా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి... ఆమోదించిందని ఆమె అన్నారు. రాహుల్ గాంధీ చిలక పలుకులు పలుకుతున్నాడని, ఓబీసి గళం ఎత్తుకున్నారన్నాడని ఎద్దేవా చేశారామె... తెలంగాణలో అన్ని రంగాల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నారని కవిత గుర్తు చేశారు.

Shekhar G

Shekhar G

Next Story