మరో వీడియో సందేశం విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత

X
Highlights
డిసెంబర్ 1న జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తూ వీడియో సందేశం విడుదల చేశారు...
Arun Chilukuri19 Nov 2020 8:53 AM GMT
డిసెంబర్ 1న జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తూ వీడియో సందేశం విడుదల చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్ మహానగరంలో రోడ్లు, ఫ్లై ఓవర్లు, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే పరిస్థితులు, 24 గంటల కరెంటు, శాంతి భద్రతలు.. ఇవన్నీ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ కారణంగానే గొప్పగా ఉన్నాయని తెలిపారు. ఆరేళ్ల కిందటి హైదరాబాద్‌తో పోల్చుకుంటే.. ఇప్పటి హైదరాబాద్ ఎంతో పురోగతి సాధించిందని అన్నారు కవిత.
Web TitleMLC Kavitha Request People To Vote TRS In GHMC Elections
Next Story