Kavitha: మంత్రి కేటీఆర్‌కు బాసటగా నిలిచిన సోదరి ఎమ్మెల్సీ కవిత

Kavitha: ద్వేషం, అబద్ధాలను వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియాను కొంతమంది చాలా కాలంగా ఉపయోగిస్తుండటం సిగ్గుచేటు...

Shireesha
Published on: 25 Dec 2021 1:23 PM IST
MLC Kavitha Replied to KTR Tweet on BJP Leaders Comments on Himanshu | Telangana News Today
X

Kavitha: మంత్రి కేటీఆర్‌కు బాసటగా నిలిచిన సోదరి ఎమ్మెల్సీ కవిత

Kavitha: మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత బాసటగా నిలిచారు. కేటీఆర్‌ కమారుడిపై చేసిన వ్యాఖ్యలను కవిత తప్పుబట్టారు. మిమ్మల్ని విమర్శించడానికి ఎలాంటి కారణాలు లేనప్పుడు వారు మీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటారని అన్నారు. ద్వేషం, అబద్ధాలను వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియాను కొంతమంది చాలా కాలంగా ఉపయోగిస్తుండటం సిగ్గుచేటు అని ట్వీట్టర్ వేదికగా విమర్శించారు.


Shireesha

Shireesha

Next Story