MLC Kavitha: ఒక్కొక్క ముత్యం.. బతుకమ్మ పాట పాడిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: బతుకమ్మ పాటను రూపొందించిన భారత జాగృతి

Shekhar G
Updated on: 17 Oct 2023 1:02 PM IST
Mlc Kavitha Release Bharat Jagruthis Bathukamma Songs
X

MLC Kavitha: ఒక్కొక్క ముత్యం.. బతుకమ్మ పాట పాడిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: తెలంగాణ సాంప్రదాయ పూల పండుగ బతుకమ్మ సంబురం కొనసాగుతుంది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ సంబురాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారత జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పాట రూపొందించారు. ఈ పాటకు ఎమ్మెల్సీ కవిత గాత్రదానం చేశారు. అయితే ఈ నెల 14న బతుకమ్మ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసింది భారత జాగృతి టీమ్. తాజాగా ఆ పాటకు సంబంధించిన పూర్తి వీడియోను కూడా భారత జాగృతి టీమ్ లాంఛ్ చేసింది. ఈ పాటలో ఎమ్మెల్సీ కవితతో పాటు కొందరు సింగర్లు బతుకమ్మ పాటను పాడారు.


Shekhar G

Shekhar G

Next Story