సుత్తి లేకుండా సూటిగా స‌మాధానం చెప్పండి.. సీతారామ‌న్‌కు కవిత ట్వీట్

MLC Kavitha: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌కు ట్విట్టర్ వేదికగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

Arun Chilukuri
Published on: 3 Feb 2022 3:07 PM IST
MLC Kavitha Questions Finance Minister Nirmala Sitharaman Over Selling LIC
X

సుత్తి లేకుండా సూటిగా స‌మాధానం చెప్పండి.. సీతారామ‌న్‌కు కవిత ట్వీట్

MLC Kavitha: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌కు ట్విట్టర్ వేదికగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. లాభాల్లో ఉన్న LICIని ఎందుకు అమ్ముతున్నారు? దేశం కోసమా అని ప్రశ్నించారు. దేశం అంటే మట్టి మాత్రమే కాదు అని అన్నారు. LIC అమ్మితే ఉద్యోగాలు, రిజర్వేషన్లు కోల్పోయే బిడ్డల కుటుంబాల పరిస్థితి ఏంటని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. సీఎం కేసీఆర్ ప్రశ్నకు సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పాలని నిర్మలా సీతారామన్‌ను కవిత ప్రశ్నించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story