MLC Kavitha: 20 రోజుల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం

MLC Kavitha: భారీ వర్షాల వరదలతో 23వేల 328 ట్యాంకులు , 42 రిజర్వాయర్లలో నీటిని నింపుకున్నామని ఎమ్మెల్సీ కవిత మండలిలో తెలిపారు.

Arun Chilukuri
Updated on: 3 Aug 2023 7:45 PM IST
MLC Kavitha Question to Minister Veluma Prashant Reddy in Legislative Council
X

MLC Kavitha: 20 రోజుల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం

MLC Kavitha: భారీ వర్షాల వరదలతో 23వేల 328 ట్యాంకులు , 42 రిజర్వాయర్లలో నీటిని నింపుకున్నామని ఎమ్మెల్సీ కవిత మండలిలో తెలిపారు. ఎస్సారెస్పీ నుంచి నీటిని వదులుతున్నామని... 20 రోజుల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమన్నారు. వాటర్ మేనేజ్ మెంట్‌పై మంత్రి సూచనలివ్వాలని కోరారు. నీటిని పాజిటీవ్ కోణంలో ఎలా వాడుకోవాలో మంత్రి చెప్పాలని కవిత కోరారు. దీనిపై మంత్రి వేముల ప్రశాంత్ ‌రెడ్డి స్పందించారు. ప్రభుత్వం రీస్టోరేజేషన్ కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story