మహిళా రిజర్వేషన్ల బిల్లు డిమాండ్‌పై దేశవ్యాప్త కార్యక్రమాలు.. కార్యాచరణను ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత

* వివిధ రూపాల్లో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు

Dhatripriya
Published on: 24 March 2023 2:14 PM IST
MLC Kavitha Protest on Women Reservation Bill
X

మహిళా రిజర్వేషన్ల బిల్లు డిమాండ్‌పై దేశవ్యాప్త కార్యక్రమాలు.. కార్యాచరణను ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: మహిళా రిజర్వేషన్ల డిమాండ్‌తో ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశగా ప్రణాళికలు చేస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణను ప్రకటించారు. దేశంలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. వచ్చే నెల నుంచి ఈ కార్యక్రమాలను నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామన్న కవిత.. దేశంలోని విద్యావేత్తలు, ప్రొఫెసర్ల మద్దతు కోరారు.

Dhatripriya

Dhatripriya

Next Story