MLC Kavitha: సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: సంక్రాంతి పండుగను సాంప్రదాయం ఉట్టిపడేలా జరుపుకున్నారు ఎమ్మెల్సీ కవిత.

Arun Chilukuri
Published on: 15 Jan 2022 3:57 PM IST
MLC Kavitha Participated in Sankranthi Festival
X

MLC Kavitha: సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: సంక్రాంతి పండుగను సాంప్రదాయం ఉట్టిపడేలా జరుపుకున్నారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో ముగ్గులు వేసి రంగులతో అలంకరించారు. దీంతో ఆమె నివాసం ప్రత్యేక శోభ సంతరించుకుంది. ఎమ్మెల్సీ కవిత స్వయంగా ముగ్గులు వేసి, సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు, రైతాంగం పాడిపంటలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న ఎమ్మెల్సీ కవిత ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story