Kavitha: మహిళా రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత ఒక్కరోజు నిరాహార దీక్ష

Kavitha: ఈనెల 10న జంతర్‌ మంతర్‌ దగ్గర దీక్ష చేయనున్న కవిత

Dhatripriya
Updated on: 2 March 2023 2:00 PM IST
MLC Kavitha One Day Hunger Strike On Womens Reservation
X

Kavitha: మహిళా రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత ఒక్కరోజు నిరాహార దీక్ష

Kavitha: మహిళా రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఈనెల 10న ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ దగ్గర ఒక్కరోజు దీక్ష చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల ఈ వరకు దీక్షా కార్యక్రమం ఉండనుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్న కవిత.. మహిళా హక్కుల కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు.

Dhatripriya

Dhatripriya

Next Story