MLC Kavitha: నేను విచారణకు హాజరు కాలేను.. ఈడీకి కవిత లేఖ

MLC Kavitha: నేను విచారణకు హాజరు కాలేను.. ఈడీకి కవిత లేఖ

Jyothi
Published on: 16 Jan 2024 9:22 AM IST
MLC Kavitha Letter To ED
X

MLC Kavitha: నేను విచారణకు హాజరు కాలేను.. ఈడీకి కవిత లేఖ 

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు రావాలన్న ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఇవాళ్టి విచారణకు హాజరుకాలేనంటూ మెయిల్ ద్వారా ఈడీ అధికారులకు లేఖ రాశారు. అయితే సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉందని లేఖలో తెలిపినట్లు సమాచారం. నళిని చిదంబరం తరహాలో ఇంటి వద్దే తనను విచారించాలని కవిత కోరినట్లు సమాచారం. అయితే ఈ పిటిషన్ విచారణలో ఉన్న సమయంలోనే గతేడాది సెప్టెంబర్‌లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు పంపించింది.

Jyothi

Jyothi

Next Story