MLC Kavitha: కవితకు కల్వకుర్తిలో గజమాలతో జాగృతి కార్యకర్తల ఘన స్వాగతం

MLC Kavitha: శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తున్న ఎమ్మెల్సీ కవిత

Jyothi
Published on: 24 Sept 2022 11:49 AM IST
MLC Kavitha Going To Srisaila Mallikarjuna Swamy Temple
X

MLC Kavitha: కవితకు కల్వకుర్తిలో గజమాలతో జాగృతి కార్యకర్తల ఘన స్వాగతం

MLC Kavitha: శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్న ఎమ్మెల్సీ కవితకు కల్వకుర్తిలో ఘనంగా స్వాగతం పలికారు తెలంగాణ జాగృతి కార్యకర్తలు. ఈ సందర్భంగా కవితకు కార్యకర్తలు, నాయకులు గజామాల వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.



Jyothi

Jyothi

Next Story