MLC Kavitha: బీఆర్ఎస్‌ ప్రకటన బీజేపీని గడగడలాడించింది

* విద్వేషాన్ని ప్రోత్సహించడం.. మతాల మధ్య చిచ్చుపెట్టడం.. టీఆర్ఎస్‌ సైన్యం వద్ద పని చేయవు

R Tripura Malini
Updated on: 1 Dec 2022 4:47 PM IST
MLC Kavitha Fires On BJP
X

బీఆర్ఎస్‌ ప్రకటన బీజేపీని గడగడలాడించింది

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్‌ వేదికగా బీజేపీపై నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్‌ బీఆర్ఎస్‌ పార్టీ ప్రకటన బీజేపీని గడగడలాడించిందన్నారు. బీజేపీ చౌకబారు ఎత్తుగడలను ప్రజలు తిప్పికొట్టి తగిన గుణపాఠం చెబుతారన్నారు. విద్వేషాన్ని ప్రోత్సహించడం, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేయడం వంటివి టీఆర్ఎస్‌ సైన్యం వద్ద పని చేయవన్నారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సుకు తాము కట్టుబడి ఉన్నామని తెలంగాణ ప్రజలకు సేవ చేయడాన్ని ఏ శక్తి ఆపలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు.


R Tripura Malini

R Tripura Malini

Next Story