MLC Kavitha: రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రతిష్టను గవర్నర్ దెబ్బతీస్తున్నారు

MLC Kavitha: గవర్నర్ కార్యాలయాన్నిరాజకీయ వేదికగా మార్చుకోవడంసరికాదు

Rama Rao
Updated on: 8 Sept 2022 9:31 PM IST
MLC Kavitha Fired on Governor Tamilisai Soundararajans comments
X

MLC Kavitha: రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రతిష్టను గవర్నర్ దెబ్బతీస్తున్నారు

MLC Kavitha: గవర్నర్ తమిళసై కామెంట్స్ పై ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. తమిళిసై రాష్ట్రప్రభుత్వం చేసిన ఆరోపణలను ఆమె ట్విట్టర్ వేధికగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‎ని అపఖ్యాతి పాలు చేయడానికి తెలంగాణ గవర్నర్ కార్యాలయాన్ని రాజకీయ వేదికగా మార్చారని ఆరోపించారు. ఇలాంటి తప్పుడు ప్రచారంతో గవర్నర్ ఎప్పటికీ తెలంగాణ ప్రజల మన్ననలను పొందలేరని అన్నారు. అంతకుముందున్న గవర్నర్లకు లేని ఇబ్బంది ఇప్పుడు తమిళిసైకి వచ్చిన ఇబ్బందేమిటో తెలియడం లేదన్నారు.

Rama Rao

Rama Rao

Next Story