MLC Kavitha: పెద్దన్న నుంచి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత.. సీఎం రేవంత్ రెడ్డిపై ఉంది

MLC Kavitha: మోడీ పెద్దన్న ఎలా అవుతారు?

Shekhar G
Published on: 5 March 2024 3:49 PM IST
MLC Kavitha fire on Revanth Reddy
X

MLC Kavitha: పెద్దన్న నుంచి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత.. సీఎం రేవంత్ రెడ్డిపై ఉంది

MLC Kavitha: ప్రధాని నరేంద్ర మోడీని పెద్దన్న అని సంభోదించిన సీఎం రేవంత్‌ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోడీపెద్దన్న ఎలా అవుతాడో చెప్పాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ ఒక్కటే అని అర్ధం అవుతుందన్న కవిత.. పెద్దన్న నుంచి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపై ఉందని ఆమె అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు విద్యశాఖకు మంత్రి లేకపోవడం మన దురదృష్టకరమని ఆమె పేర్కొన్నారు. ఇదే నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన అని ప్రశ్నించారు.

Shekhar G

Shekhar G

Next Story