MLC Kavitha: కేసీఆర్‌పే అసభ్య పదజాలంతో దూషించిన... రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయాలి

MLC Kavitha: కేసు నమోదు చేయకుంటే కోర్టులను ఆశ్రయిస్తాం

Jyothi
Published on: 6 Feb 2024 11:04 AM IST
MLC Kavitha Fire On Revanth Reddy
X

MLC Kavitha: కేసీఆర్‌పే అసభ్య పదజాలంతో దూషించిన... రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయాలి

MLC Kavitha: కేసీఆర్‌పై అసభ్య పదజాలంతో దూషించిన రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయాలని BRS MLC కవిత డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. బాల్క సుమన్‌పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని అక్షేపించారు. నాడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి విధానాలనే... నేడు కాంగ్రెస్ అవలంభిస్తోందని మండిపడ్డారు. ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన తెలంగాణలో రాచరిక వ్యవస్థను తలపిస్తోందని విమర్శించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.


Jyothi

Jyothi

Next Story