MLC Kavitha: అర్వింద్‌ అసభ్యకరంగా, అవమానకరంగా.. మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారు

MLC Kavitha: రాజకీయాల కోసం అర్వింద్‌ దిగజారి మాట్లాడుతున్నారు

Jyothi
Published on: 18 Oct 2023 7:45 AM IST
MLC Kavitha Fire On Arvind Dharmapuri
X

MLC Kavitha: అర్వింద్‌ అసభ్యకరంగా, అవమానకరంగా.. మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారు

MLC Kavitha: నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఎమ్మెల్సీ కవిత ఫైర్‌ అయ్యారు. అర్వింద్‌ అసభ్యకరంగా అవమానకరంగా.. మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆమె ఫైర్‌ అయ్యారు. తన అన్న చనిపోతే 10 లక్షలు, తన తండ్రి చనిపోతే 15 లక్షల రూపాయలు ఇస్తానని అర్వింద్‌ ప్రకటన చేయడమేంటని మండిపడ్డారు. రాజకీయాల్లో ఇంత దిగజారి మాట్లాడటమేంటని దుయ్యబట్టారు. ఇలాంటి మాటలు.. ఇలాంటి రాజకీయాలు అవసరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత.

Jyothi

Jyothi

Next Story