తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ కార్యక్రమాలు లేవు: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ కార్యక్రమాలు లేవు: ఎమ్మెల్సీ కవిత
x
Highlights

బతుకమ్మ పండుగ స్ఫూర్తితో కరోనాను ఎదుర్కోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ పండుగను సంతోషంగా...

బతుకమ్మ పండుగ స్ఫూర్తితో కరోనాను ఎదుర్కోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఒకే చోట ఎక్కువ మంది గుమ్మిగూడ వద్దని సూచించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించడం లేదని కవిత ట్వీట్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories