నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే బతుకమ్మ పండుగకు ఆదరణ

Jyothi
Published on: 23 Sept 2022 6:08 PM IST
MLC Kavitha Distributed Bathukamma Sarees in Kammarpally Nizamabad District
X

నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాతే బతుకమ్మ పండుగకు ఆదరణ పెరిగిందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సంక్రాంతికి సెలవులు వచ్చేవని.. బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని కల్వకుంట్ల కవిత తెలిపారు.



Jyothi

Jyothi

Next Story