MLC Kavitha: అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహం ఏర్పాటు చేయండి..

MLC Kavitha: అసెంబ్లీ ప్రాంగణంలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ప్రతిష్టించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

Arun Chilukuri
Published on: 21 Jan 2024 12:29 PM IST
MLC Kavitha Demands Install Statue Of Mahatma Jyoti Rao Phule In Assembly
X

MLC Kavitha: అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహం ఏర్పాటు చేయండి..

MLC Kavitha: అసెంబ్లీ ప్రాంగణంలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ప్రతిష్టించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఏప్రిల్ 11వ తేదీలోపు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిందని... ఆ హామీని నిలబెట్టుకోవాలని కోరారు. దేశంలో అత్యధిక జనాభా ఉన్న బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసి కవిత వినతిపత్రం సమర్పించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story