MLC Kavitha: ఇవాళ ఉ.11 గంటల నుంచి ధర్నాచౌక్‌లో ఎమ్మెల్సీ కవిత దీక్ష..

MLC Kavitha: జీవో నెంబర్‌ 3ని రద్దు చేయాలని భారత్‌ జాగృతి డిమాండ్‌

Jyothi
Published on: 8 March 2024 9:20 AM IST
Mlc Kavitha Deeksha At Dharna Chowk Against Go No 3 From 11 am
X

MLC Kavitha: ఇవాళ ఉ.11 గంటల నుంచి ధర్నాచౌక్‌లో ఎమ్మెల్సీ కవిత దీక్ష..

MLC Kavitha: భారత్‌ జాగృతి తలపెట్టిన దీక్షకు పోలీసుల అనుమతి ఇచ్చారు. ఇవాళ ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ధర్నా చౌక్‌లో కవిత నేతృత్వంలో దీక్ష నిర్వహించనున్నారు. జీవో నెంబర్‌ 3ని రద్దు చేయాలని భారత్‌ జాగృతి డిమాండ్‌ చేస్తోంది. ప్రభుత్వ నియామకాల్లో GO 3 మహిళలకు రిజర్వేషన్ల అమల్లో అన్యాయం జరుగుతోందని భారత్‌ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు.

Jyothi

Jyothi

Next Story