MLC Kavitha: కాంగ్రెస్ ప్రకటనలు చూస్తుంటే నవ్వొస్తుంది

MLC Kavitha: కాంగ్రెస్ ఇందిరమ్మ ఇళ్లు అవినీతి మయం

Shekhar G
Published on: 18 Sept 2023 6:50 PM IST
MLC Kavitha Criticises Congress Party
X

MLC Kavitha: కాంగ్రెస్ ప్రకటనలు చూస్తుంటే నవ్వొస్తుంది  

MLC Kavitha: కాంగ్రెస్ పార్టీ ప్రకటనలు చూస్తుంటే నవ్వొస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఇలాంటి ప్రకటనలు తెలంగాణ ప్రజలు విశ్వసించరని చెప్పారు. గతంలో పసుపు బోర్డు కోసం ఓ నేత ఇలాంటి హామీలే ఇచ్చి మర్చిపోయారని ధర్మపురి అర్వింద్‌ను ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. క్రెడిబులిటీ ఉన్న లీడర్లనే తెలంగాణ సమాజం నమ్ముతుందని.. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చిందన్నారు. కర్ణాటకలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల నెరవేర్చలేకపోతున్నామని స్వయంగా సీఎం సిద్ధరామయ్యే ప్రకటించారని చెప్పారు. కాంగ్రెస్ ఇందిరమ్మ ఇళ్లు అవినీతిలో కూరుకుపోయాయని ఎద్దేవా చేశారు.

Shekhar G

Shekhar G

Next Story