MLC Kavitha: తెలంగాణ ప్రజల మనోభావాలతో కాంగ్రెస్ ఆటలాడుకుంది

MLC Kavitha: తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

Arun Chilukuri
Published on: 18 Sept 2023 5:10 PM IST
MLC Kavitha Criticises Congress
X

MLC Kavitha: తెలంగాణ ప్రజల మనోభావాలతో కాంగ్రెస్ ఆటలాడుకుంది

MLC Kavitha: తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ ప్రజల మనోభావాలతో కాంగ్రెస్ పార్టీ ఆటలాడుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయాల వల్లే దశాబ్దాల పాటు అనేక మంది యువత ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004లోనే తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి పదేళ్లు కాలయాపన చేశారని.. ఫలితంగా ఎంతో మంది ఉద్యమకారులు అమరులైయ్యారని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story