Kavitha: రాజగోపాల్‌ అన్న.. తొందరపడకు.. మాట జారకు

Kavitha: నా పేరు 28 సార్లు చెప్పించినా.. 28వేల సార్లు చెప్పించినా.. అబద్ధం నిజం కాదంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌

Jyothi
Updated on: 21 Dec 2022 11:13 AM IST
MLC Kavitha Counter to Komatireddy Raj Gopal Reddy
X

Kavitha: రాజగోపాల్‌ అన్న.. తొందరపడకు.. మాట జారకు

Kavitha: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్‌ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు. రాజగోపాల్‌ అన్న.. తొందరపడకు.. మాట జారకు.. నా పేరు 28 సార్లు చెప్పించినా.. 28వేల సార్లు చెప్పించినా.. అబద్ధం నిజం కాదంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌ చేశారు.


Jyothi

Jyothi

Next Story