MLC Kavitha: రేవంత్ రేసు గుర్రం కాదు.. గుడ్డి గుర్రం
MLC Kavitha: జాగృతి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ దగ్గర దీక్షకు దిగిన కవిత
MLC Kavitha: రేవంత్ రేసు గుర్రం కాదు.. గుడ్డి గుర్రం
MLC Kavitha: ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల వాటా మహిళలకు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. ఎమ్మెల్సీ కవిత ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చౌక్‌లో దీక్ష చేపట్టారు. ఆడబిడ్డల హక్కులను కాలరాస్తూ.. తీసుకొచ్చిన జీవో నంబర్ 3ని వెంటనే రద్దు చేయాలని కవిత డిమాండ్ చేశారు. కోర్టు తీర్పు పేరు చెప్పి రేవంత్ రెడ్డి తప్పించుకుంటున్నారని కవిత ఆరోపించారు. రేవంత్ రెడ్డి రేసు గుర్రం కాదని.. గుడ్డి గుర్రం అంటూ కవిత విమర్శించారు.
Next Story




