MLC Kavitha: రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ టికెట్లు అమ్ముకున్నారు

MLC Kavitha: కామారెడ్డిలో ఖాళీ కుర్చీలను ఉద్దేశించి రేవంత్ ప్రసంగించారు

Shekhar G
Published on: 11 Nov 2023 3:53 PM IST
MLC Kavitha Comments On Revanth Reddy
X

MLC Kavitha: రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ టికెట్లు అమ్ముకున్నారు

MLC Kavitha: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ల అమ్ముకున్నాడని దుయ్యబట్టారు. కామారెడ్డిలో ఖాళీ కుర్చీలకు ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారని.. కాంగ్రెస్ పార్టీకి రైతుల మద్దతు లేదన్నారు. రైతులను అవమానించిన రేవంత్ రెడ్డికి రెండు చోట్ల ఓటమి తప్పదన్నారు. సీఎం కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి అయి రికార్డు సృష్టిస్తారని కవిత అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story